సాయి సయంతిక టీవీ, ముంబయి :- దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 1,065 పాయింట్లు నష్టపోయి 82,180 వద్ద, నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయి 25,232 వద్ద ముగిశాయి.
దీంతో రూ.9లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ
రూ.90.95గా ఉంది.
