సాయి సయంతిక టీవీ, మదురై :- 2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో మరణించిన తండ్రికొడుకులు.. తండ్రి కొడుకుల మరణానికి కారణం అయినా తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధించిన మదురై సెషన్స్ కోర్టు… తమిళనాడులో లాకప్ డెత్ చేసిన పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు
కరోనా సమయంలో తూత్తుకుడి జిల్లా సాతన్ కుళంలో మొబైల్ షాపు తెరిచి ఉంచాడని తండ్రికొడుకులు జయరాజ్, బెన్సిక్ లను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసిన 9 మంది పోలీసులు ఈ కేసులో A1 నుండి A9 వరకు ఉన్న నిందితులకు మరణశిక్ష విధిస్తూ చారిత్రక తీర్పునిచ్చిన మధురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు A1కు రూ. 24 లక్షలు, A2కు రూ. 16.30 లక్షలు జరిమానా విధింపు.
ఈ జరిమానా మొత్తం రూ. 1.40 కోట్లు మృతుడైన బెన్నిక్ తల్లికి పరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు అలాగే, నిందితులు పరిహారం చెల్లించడంలో విఫలమైతే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి, ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు స్పృష్టం.
