సాయి సయంతిక టీవీ, న్యూఢిల్లీ :- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నీ కంచరన కిరణ్ కుమార్ స్వాగతించారు. ప్రత్యూష మృతి కి న్యాయం జరగలేదు అని కిరణ్ అభిప్రాయపడ్డారు. నిందితుడి కి మరణ శిక్ష పడుతుంది అని ఆశించ నా .. ఆ దిశ గా ఉత్తర్వులు రాకపోవడం బాధాకరం అన్నారు. అప్పటిలో డాక్టర్ మునిస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ను పరిగణనలోకి తీసుకొని ఉంటే .. కచ్చితంగా కఠిన శిక్ష పడి ఉండేదని ఆయన తెలిపారు.
0 156 Less than a minute

