సాయి సయంతిక టీవీ, విశాఖపట్నం :- మాధవదరా లో నూతన మేన్స్ సెలూన్ షాప్ ఓపెన్ చేసిన కిరణ్ గ్రూప్ C.E.O కంచరణ సాయి సాయంతిక . సాయి సాయంతిక మాట్లాతు మీకు అన్ని విధాలా సహకారాలు అందిస్తామని తెలియ చేసారు. సెలూన్ షాప్ కి హోమ్ థియేటర్ ప్రెసెంట్ చేసారు. అలాగే షాప్ ఓనర్ అయ్యినటువంటి సంతోష్ కుమార్ మాట్లాతు మా అన్నయ్య కిరణ్ గారు కి అలాగే వాళ్ళ పాప అయ్యినటువంటి సాన్వి గారు కి నా శుభాకాంక్షలు తెలియ చేస్తువున్నాను మీ సహాయ సహకారం ఎల్లప్పుడూ మా పై ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

0 342 Less than a minute