సాయి సయంతిక టీవీ, విజయవాడ :- కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షుడు శ్రీ కంచరన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్‌తో పాటు, రాష్ట్ర డీజీపీకి ప్రమేయం కూడా ఉండచ్చు అని ఆయన ఆరోపించారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేశారన్న శ్రీ కంచరన కిరణ్, విజయవాడ సీపీ, డీజీపీతో సహా, అందరిపై క్రిమినల్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు.
0 104 Less than a minute





